10 th govt students opportunity

*పదవతరగతి పాసైన విద్యార్థులకు శుభవార్త !*
*ప్రభుత్వ స్కూల్ లో* *చదివినా వారికి మాత్రమే*
పదవతరగతిలో 7GPA పైన ఉన్న వారికీ DRDA వారు సువర్ణవకాశం కల్పిస్తున్నారు.కార్పోరేట్ కాలేజీలలో ఉచితoగా ప్రవేశాన్ని కల్పిస్తున్నారు.ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
*కావాల్సిన పత్రాలు:*
SSC RESULT
CASTE & INCOME
PHOTO
ADHAR CARD
RATION CARD
7 YEAR STUDY BONOFIDES
ఎన్నో పనికి రానీ MESSAGE లను ఫార్వార్డ్ చేస్తాం.పేద కుటుంబాలలో పుట్టి కార్పొరేట్ చదువాలనుకునే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment

HOW A DIGILOCKER IS USED TO US ???.....

About DigiLocker Targeted at the idea of paperless governance, DigiLocker is a platform for issuance and verification of documents & cer...